వాస్తు అనేది ఒక శాస్త్రం, ఇది ఇంటిలో ఉండేవారికి సంపూర్ణ ఆరోగ్యం అందించడమే కాకుండా నిర్మాణంలోను మరియు ఇంటి పరిసరాలలోను సానుకూల శక్తిని ఉండేలా చూస్తుంది, అందువల్ల ఇంటికి మించి వాస్తును అమలు చేయదగ్గ ప్రదేశంగా పేర్కొనబడింది . దీనితో పాటుగా ఇంటిలో నివసిస్తున్న సభ్యులు వాస్తు సహాయంతో ఇంటిని జీవించడానికి అనువైన గృహంగా మార్చగలరు. ఇల్లు అనేది మన గుర్తింపునకు మెరుగుపరుస్తుంది మరియు తమను తాము కనుగొనేందుకు దోహదపడే ప్రదేశం, అందువల్ల ప్రతి ఒక్కరి ఇంటి కొరకు వాస్తును పాటించాలి. మీ మతం, కులం లేదా విశ్వాసానికి సంబంధం లేకుండా, ఇంటికి సంబంధించిన వాస్తు చిట్కాలను మీరు అర్థం చేసుకున్నట్లయితే వాస్తు ఒక్క శాస్త్రం అనేది అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇల్లు అనేది దేవుడు మరియు మనుషులు నివసించే ప్రదేశం, ఇది వారిద్దరికి అనుకూలంగా ఉండేవిధంగా డిజైన్ చేయడం వల్ల సంతోషం మరియు సంవృద్ధి రెండూ కలుగుతాయి.

ఇంటికొరకు వాస్తు చిట్కాలు:
- మీ ఇంటిలో బాగా వెలుతురు ఉన్నదా? సాయంత్రం సమయంలో ఇల్లు లేదా ఏదైనా గదులు చీకటిగా ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే దీనివల్ల ఇంటిలోనికి వ్యతిరేక శక్తి వ్యాపిస్తుంది . చీకటి సాయంత్రం సమయంలో వ్యతిరేక శక్తులకు స్థానాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మీ ఇంటిలో తగినంత కాంతి లేనట్లయితే, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిరుత్సాహంగా ఉంటారు.
- ఇంటిలో పగిలిపోయిన అద్దాలున్నాయా? ఆలా ఉండటం వల్ల ఇంటిలోకి వ్యతిరేక శక్తిని ఆకర్షించబడుతుంది కనుక, ఇంటిలో పగిలిపోయిన అద్దాన్ని ఉంచవద్దు. వాస్తుశాస్త్రం ప్రకారం అద్దాలను ఉపయోగించినట్లయితే, ఇది సానుకూల శక్తిని పెంపొందిస్తుంది మరియు లెక్కలేనన్ని అదృష్టాలను తెచ్చిపెడుతుంది కాని పగిలి పోయిన అద్దాలు దురదృష్టాన్ని ఆహ్వానిస్తాయి .
- మీ ఇంటి సమీపంలో ప్రార్థనలయం ఉంటే మీ కుటుంభం సభ్యులపైనఎటువంటి ప్రభావం పడగలడు?వాస్తు ప్రకారం ఎలాంటి దేవాలయం, చర్చీ లేదా మసీదు మీ ఇంటికి పక్కన లేదా ముందు ఉండరాదు, ఇది వ్యతిరేక శక్తిని ఆకర్షిస్తుంది. ఆర్థికంగా వారికి ఎలాంటి హాని ఉండదు, అయితే వారు ఆరోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కొందరు దేవతల యొక్క దేవాలయాల వద్ద నివసించే వ్యక్తులకు ఎలాంటి వాస్తు పనిచేయదు.
- మీ ఇల్లు శుభ్రంగా ఉన్నదా? మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగాను మరియు చెత్త లేకుండా ఉంచుకోండి, ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. అందరు ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది వారిలో సంతోషాన్ని పెంచుతుంది.
- డైనింగ్ రూమ్లో అద్దం పెట్టాలని ఎందుకు సలహా ఇవ్వబడుతుంది? ఇది ఇంటిలోని సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది, ఆహారం మరియు సంపదను రెట్టింపు చేస్తుంది.
Related posts
Leave Comment








Sir
Ma house north face house
Attached bathroom yetu vypu vunte manchidi cheppagalara
Hi subramanyam, Please sharing your contact details on our email Id support@saralvaastu.com. So that our team will call you & assist you better for you concern. For more info you can visit our web site https://www.saralvaastu.com/vastu-for-toilet-and-bathroom/ or you can contact
us on 9321333022 (8 am to 8 pm).