సరళ వాస్తు - ప్రత్యేకమైన శాస్త్రీయ వాస్తు పరిష్కారం
డాక్టర్. చంద్రశేఖర్ గురూజీ
మా స్థాపకుడు, గురువు, ముందుచూపు ఉన్నవారు మరియు పరోపకారి
బాల్యం నుంచి గురువు గారు, మానవ కోటి ఎదుర్కొనే సమస్యలపై తీవ్రంగా ఆవేదన చెందేవారు. కేవలం 8 సంవత్సరాల వయస్సులో ఆయన ఒక పాత దేవాలయ పునరుత్థానం కొరకు ప్రజల నుంచి చందాలను సేకరించారు. ఈ దేవాలయం ఒకనొక కాలంలో సానుకూల శక్తితో నిండి ఉండేది, అందువల్ల ఈ దేవాలయం ఆ చుట్టపక్కల ఉండేవారిలో సంతోషాన్ని నింపింది. ప్రజల జీవితాల్లోనికి తిరిగి అదే సంతోషాన్ని తీసుకురావడమే ఆ దేవాలయం పునరుత్థానం లక్ష్యం.
- సివిల్ ఇంజినీరింగ్‌తోపాటుగా కాస్మిక్ ఆర్కిటెక్చర్‌లో డాక్టరేట్ డిగ్రీని కలిగిన మేధావి
- 2000లకు పైగా సెమినార్‌ల్లో ప్రసంగించారు.
- ప్రతిష్టాత్మకమైన 16 జాతీయ మరియు అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
- పరోపకారి
యోగ్యతా పత్రములు
మా లబ్ధిదారులు మా గురించి చెప్పదలుచుకున్న విషయాలు
నా పేరు చంద్రకాంత్ హ్యాండే.నేను ఇంట్లో సమస్యలు ఎదురుకుంటున్న సమయంలో నా స్నేహితుడు నన్ను సరళ వాస్తుని సంప్రదించమని సలహా ఇచ్చాడు.నేను, నా స్నేహితుడు కలిసి సరళవాస్తు కార్యాలయాన్ని సందర్శించాము.అక్కడ గురూజీ యొక్క సెమినార్ విన్న తర్వాత మాకు వాస్తుకి ఆధ్యాత్మిక కోణంతో పటు శాస్త్రీయ పరమైన ప్రాముఖ్యం ఉన్నది అన్న నమ్మకం కలిగింది. నేను మహారాష్ట్ర రాష్ట్రంలోని నావిముంబై నగర నివాసిని.నా స్నేహితుడుతో కలిసి నేను సరళవాస్తు సూత్రాలు పాటించాను.సరళవస్తు పాటించక ముందు నేను నరాల సమస్యతో బాధపడేవాడిని కానీ ఇప్పుడు ఆ సమస్య కోడిగా తగ్గింది మరియు మందులు కూడా తక్కువ మోతాదులో వాడుతున్నాను.గురూజీ సెమినార్లో అదృష్టం గురించి ప్రస్తావించినప్పుడు ఇలా చెప్పారు “మనిషికి రెండు రకాల అదృష్టాలు కలిసొస్తాయి, ఒకటి వ్యక్తిగత అదృష్టం, రెండోది భూమి యొక్క అదృష్టం, ఈ భూమి యొక్క అదృష్ఠనే వాస్తుగా పేర్కొన్నారు మన పురాణ పురుషులు.”
సరళ వాస్తు బ్లాగ్స్
వాస్తు చిట్కాలు మరియు రోజువారీ జీవితంలో ఉపయోగకరమైన వ్యాసాలు
మీ కుటుంబ సంపద పెంచుకోవడానికి 5 మార్గాలు
వాస్తు శాస్త్రం ఒక ప్రాచీన భారతీయ నిర్మాణశాస్త్రం, ఇది శక్తుల ప్రవాహాన్ని పెంచుతుంది మరియు పరిసరాలలో అనుకూలతను తీసుకొస్తుంది. మీ లాకర్‌ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
ఉద్యోగం పోయిన తరువాత నిరాశను దూరంగా ఉండటానికి 5 విధానాలు
ఉద్యోగం పోయిన తరువాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవడం లేదా వెంటనే మీ ఉద్యోగం వేట మొదలు పెట్టడం మంచిది.
గుండెజబ్బుల గురించి మీకు తెలియని 5 ఆసక్తికరమైన వాస్తవాలు
గుండెవ్యాధులు ఆధునిక యుగము జీవనశైలి ఎంపికపై ఆధారపడుతుంది అని ఆరోపించబడినప్పటికీ, ఇది పురాతన కాలంలో కూడా చాలా ప్రబలంగా ఉండేవి.