
ప్రతి ఒక్కరి జీవితంలో సంపద ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు లేకుండా సమాజంలో గౌరవమర్యాదలు లభించవు. సంపద అన్నిరకాల సౌకర్యాలను మరియు సమాజంలో హోదాను మనకు అందిస్తుంది. కుటుంబంలో ప్రధాన ఆదాయ సంపాదనపరుడు, ఆర్థికంగా నష్టపోయినట్లయితే , దాని ప్రభావం కుటుంబంలోని అందరిపైనా పడుతుంది. కుటుంబసభ్యుల మధ్య దీర్ఘాకాలం పాటు ఉద్రిక్తత పరిస్థితుల వల్ల కోర్టు కేసులకు దారితీస్తుంది మరియు కుటుంబంలో సామరస్యం దెబ్బతింటుంది..