సరళవాస్తు ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, కార్పొరేట్‌లు మరియు హోటల్స్ కొరకు నిపుణుల కన్సల్టేషన్ అందిస్తుంది.

పరిశ్రమకు అవసరమైన ప్లాట్ని, అపరిమితమైన మరియు చౌక శక్తి వనరులను పొందడం, రోడ్డు మరియు రైలు నెట్వర్క్ ద్వారా చేరుకోవడం, ముడిపదార్థాలు మరియు మానవ వనరుల లభ్యత వంటి ప్రాథమిక సదుపాయాలతో పాటుగా ఎంచుకోవడం జరగాలి, తమ ఎదుగుదలకు అద్భుతంగా లాబాలు వచ్చే కొత్త ప్రాజెక్టులను పెట్టాలని అనుకునే సంభావ్య పారిశ్రామికవేత్తలు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. వ్యాపారం కొరకు వాస్తు మీ వ్యాపార పురోభివృద్ధి చెందడానికి మరియు కొత్త ఎత్తులను చేరుకోవడం కొరకు సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది.

ఇంకా చదవండి…

హోటళ్ళ కొరకు వాస్తు

సందర్శకులు లేదా అతిధిలు మళ్లీ మళ్లీ రావడం ద్వారా వ్యాపారం పురోభివృద్ధి చెందేలా హోటళ్లు మరియు రెస్టారెంట్లు ఉండే ప్రాంతాన్ని తీర్చిదిద్దడంలో వాస్తుశాస్త్రం సూత్రాలు సహాయపడతాయి.

 • రిసెప్షన్ మరియు రెస్టారెంట్
 • కాన్ఫరెన్స్ హాల్ యొక్క నిర్మాణం
 • హోటల్ రూమ్స్‌లో బెడ్‌లు

కార్పొరేట్లు కొరకు వాస్తు

వ్యాపారం కొరకు వాస్తు ఆఫీసు యొక్క సరైన ప్రాంత్రం, ఆఫీసులోపల వంపు, ఆకారం మొదలైన విషయాలు, అదేవిధంగా ఆఫీసు మరియు రిసెన్షన్లోని వివిధ విభాగాలు ఏ దిక్కులో ఉన్నాయి, వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క స్థానం మరియు ఇంకా ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

 • పని చేసేటప్పుడు ఉండే దిక్కు
 • రిసెప్షన్ కౌంటర్
 • ప్రధాన ద్వారం యొక్క స్థానం
 • మీటింగ్ రూమ్ యొక్క పోర్షన్

ఆసుపత్రుల కొరకు వాస్తు

సరళవాస్తు అనుకరించడం ద్వారా రోగులకు మరింత వేగంగా మరియు సమర్థవంతంగా నయం అవుతుంది. వ్యాపారం కొరకు వాస్తులో ఆసుపత్రులు మరియు క్లీనిక్లకు సంబంధించిన విభాగం కూడా చేర్చబడుతుంది, ఇప్పుడు ఆసుపత్రులు ఎక్కువ కావడంలో తీవ్రమైన పోటీ నెలకొంది, డాక్టర్లు 16 నుంచి 18 గంటలు పాటు పనిచేసినప్పటికీ కూడా తాము కోరుకున్న దానిని వారు పొందలేకపోతున్నారు.

ఆసుపత్రుల పురోభివృద్ధిపై ప్రభావం చూపించే కారకాలు:

 • మెడికల్ ఎక్విప్మెంట్ రూమ్
 • రిసెప్షన్ కౌంటర్
 • వైద్య పరికరాల కొరకు స్టోరు రూమ్
 • ఐసియు లేదా మెడికల్ వార్డు

విద్యా సంస్థల కొరకు వాస్తు

 • తరగతి గది యొక్క దిశ
 • టాయిలెట్ బ్లాక్ల యొక్క దిశ
 • అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ల యొక్క దిశ
 • ప్లేగ్రౌండ్ యొక్క దిశ