ఖర్చులు పెరిగిపోతున్న నేటి ప్రపంచంలో, జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టడంతోపాటుగా వారు వీలయినంత పొదుపు చేయడం అనేది ప్రతి కుటుంబం సభ్యుడు కర్తవ్యం. ఎందుకంటే కుటుంబ పెద్ద కొంతవరకు మాత్రమే పొదుపు చేయగలడు. మీరు మీ ఖర్చులు తగ్గించుకోవడానికి, పొదుపు చేసిన మొత్తాలను సరైన ఆర్థిక ప్రణాళికల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి సంపదను సృష్టించడంలో సహాయపడేందుకు ఆర్థిక నిపుణులు చెప్పిన చిట్కాలు, సలహాలు చాలా ఉన్నాయి.
పొదుపు మరియు డబ్బు పెంచడం కొరకు సాధాణంగా ప్రయత్నించే సంప్రదాయ విధానాలతోపాటుగా మీ సంపద పెరగడంలో సహాయపడేందుకు ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ఉంది, అదే, వాస్తు శాస్త్రం. వాస్తు శాస్త్రం ఒక ప్రాచీన భారతీయ నిర్మాణశాస్త్రం, ఇది శక్తుల ప్రవాహాన్ని పెంచుతుంది మరియు పరిసరాలలో అనుకూలతను తీసుకొస్తుంది. కుటుంబం యొక్క సంపద పెంచడం కొరకు కుటుంబసభ్యులు అందరూ పాటించే వివిధ రకాల సూత్రాలను వాస్తు శాస్త్రం నిర్వచించింది.
ఒక కుటుంబం సంపద పెరగడానికి దోహదపడే ఐదు సరళమైన మార్గాలు క్రింద ఇవ్వబడ్డాయి:
1. కుటుంబ పెద్ద నగదు లాకర్ని దూలం కింద ఎప్పుడూ ఉంచరాదు. ఇంటి యొక్క స్థానాన్నిబట్టి నగదు లాకర్ని ఒక నిర్దిష్ట దిశలో ఉంచాలి. (మరిన్ని వివరాల కొరకు మా ప్రతినిధిని సంప్రదించండి.)
2. మరో ట్రిక్ ఉంది, మీ లాకర్ని టాయిలెట్ మరియు బాత్రూం గోడకు ఆనించి ఉంచరాదు.
3. గృహిణులు ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి. కిటికీలకు ఎలాంటి మురికి ఉండరాదు, ఇది ఇంటిలోనికి సానుకూల శక్తి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
4. మీ లాకర్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
5. పిల్లలు ఇంట్లో ఆక్వేరియం ఉంచడం మరియు దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వంటి వాటిపై ఉత్సాహం చూపవచ్చు. వారు పక్షులకు గింజలు మరియు నీటిని ఆహారంగా అందించవచ్చు.
సంపదను ఆకర్షించడానికి వాస్తు ప్రకారం సరళమైన దశలు ఇవి. కుటుంబ పెద్ద యొక్క అనుకూలమైన దిశ, ఇంటి స్థానం అదేవిధంగా ఇంట్లో ఫర్నిచర్ స్థానం ఆధారంగా అనేక పద్ధతులు ఉన్నాయి. సరళ వాస్తు నిపుణులు శాస్త్రీయంగా ఒక కుటుంబం తమ సంపదను పెంచుకొనే మార్గాలను వివరిస్తుంది.





gold loan problem s finacial problems nd family problems
Hi Venkatesh,
Could you please share your contact number to our Email Id support@saralvaatu.com,
So that our team will call you & assist you better for you concern.
Thank & Regards,
Team- Saral Vaastu.