సరళవాస్తు ఒక ప్రత్యేకమైన మరియు శాస్త్రీయి పరిష్కరాలను సూచిస్తుంది, ఇది ఇల్లు, కుటుంబం, ఇంటి పెద్ద యొక్క పుట్టిన తేదీ మరియు లింగం ఆధారంగా పనిచేస్తుంది. ఇంటి యొక్క పెద్దకు నాలుగు అనుకూల దిక్కులు మరియు నాలుగు ప్రతికూలమైన దిక్కులు ఉంటాయి. ఇంటిలోని ప్రధాన ద్వారం వంటివి అనుకూలమైన దిక్కులో ఉండాలి. కుటుంబం ఎదుర్కంటున్న సమస్యలను, కుటుంబ పెద్ద వివరాలు మరియు ఇంటిలోని విభిన్న అంశాలు ఏవిధంగా జత అవుతున్నాయని గమనించడం ద్వారా పరిష్కారాలను సూచిస్తారు. వాస్తు పాటించకపోవడం వల్ల కుటంబం పెద్ద లేదా కుటుంబసభ్యులు లేదా మొత్తం ఫ్యామిలీకి కూడా కొన్ని సమస్యలు ఎదురుకోనవోచు. సరళవాస్తు ఈ చర్మలను ఊహించడానికి మరియు వారి యొక్క అంగీకారం కొరకు కుటుంబంతో చెక్ చేస్తుంది. ఊహించిన అంశాలను కుటుంబం అంగీకరించినప్పుడు, ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా సమస్యలకు మేం వాస్తు పరిష్కారాలను అందిస్తాం.

దిగువన సరళవాస్తు సేవ పొందేందుకు కార్యకలాపాల యొక్క విలక్షణ క్రమము వివరించబడింది.

saral-vaastu-plans

మీ ఇల్లు మరియు పనిప్రాంతం యొక్ ప్లాన్ని మేం విశ్లేషిస్తాం, అదే సమయంలో మీ పుట్టిన తేదీని మేం పరిగణనలోకి తీసుకుంటాం.

saral-vaastu-plan

విశ్లేషణ ఆధారంగా, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు తమ జీవితంలో ఎదుర్కొంటున్న నిర్ధిష్ట సమస్యల్ని మేం ఊహిస్తాం.

saral-vaastu-for-directions

మా సేవల్ని మీరు ఉపయోగించేందుకు మీరు స్ఫూర్తిని కలిగించేవిధంగా మేం సమస్యల్ని గుర్తించడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

saral-vaastu-advice-by-guruji

మీరు మరియు మీ కుటుంబసభ్యులు ఎదుర్కొనే సమస్యలకు మేం శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తాం.

saral-vaastu-result

మా సేవల్ని ఉపయోగించుకున్న తరువాత 3 నుంచి 8 నెలల కాలంలో ,మీరు చక్కటి ఫలితాలు పొందేందుకు భరోసా కల్పిస్తాం.

saral-vaastu-customer-support

మేం 6 నెలలపాటు నిరంతరం ఫాలోప్ చేస్తాం.

నియమనిబంధనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.