vastu remedies

వాస్తు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది, ఇది మనవిధి రాతతో ఇది వైరుధ్యం కలిగి ఉండదు. వాస్తు అనేది ఒక శాస్త్రం అని మరియు ఇది సంవృద్ధిని కలిగిస్తుందని విశ్వసిస్తారు. ఒకవేళ వాస్తు శాస్త్రాన్ని సరిగ్గా పాటించకుండా కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చా? మనలో చాలామంది పట్టణ జీవనశైలిలో నివసిస్తున్నారు మరియు వాస్తుపై పెద్దగా శ్రద్ధ పెట్టకుండా నిర్మణాలు రూపొందించబడగాయి. తదుపరి, నిర్మాణ నిబంధనలు పాటించాలి మరియు అనుసరించాలి. తద్వారా వాస్తు సంక్లిష్టతలు చోటు చేసుకునే అవకాశం చాలా తక్కువగా టుంది? కొన్నివిషయాల్లో ఏవిధంగా రాజీపడవచ్చు? అవును కొన్నింటి విషయంలో రాజీపడవచ్చు.

మరిముఖ్యంగా మాట్లాడినట్లయితే,ఒకవేళ బాహ్య నిర్మాణాలను మనం మెరుగుపరచనట్లయితే, మనం సూక్ష్మస్థాయిల్లో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లోపలి భాగాల పట్ల శ్రద్ధ వహించడం ప్రారంభించాలని తెలియజేస్తుంది. వాస్తుశాస్త్రంలో కొన్ని మార్గదర్శకాలకంటే కొన్నింటిని పాటించడం కీలకం. వ్యతిరేక శక్తులను సంతులనం చేయడం గురించి.

వాస్తు అనేది ఒక మతం కాదు, ఇది వాస్తవానికి ఒక సైన్స్, ఇది వస్తువులన్నీ కూడా ఒకేరీతిగా ఉండటం వల్ల ఐదు అంశాల మధ్య సంతులనం కలిగేలా చూస్తుంది. తద్వరా జీవితంలో అత్యంత సంభావ్య ప్రయోజనాలను పొందడానికి దోహదపడుతుంది. ఒకవేళ ఇల్లు, ఫ్లాట్ లేదా ఆఫీసు ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లయితే, దానిని వాస్తు దోషం అని అంటారు.

గదులను సరిచేయడం, ఇంటీరియర్స్‌ని మాడిఫై చేడయం మరియు రెగ్యులేటర్‌లు మరియు ఎనర్జైజ్డ్ ఆబ్జెక్ట్‌లను ఉపయోగించి సరిగ్గా అమర్చడం ద్వారా వాస్తుదోషాలను మీరు సవరించవచ్చు. ప్రతి వాస్తు దోషానికి కూడా కొన్ని వాస్తు పరిష్కారాలుంటాయి, వాటిని జాగ్రత్తగా పాటించడం ద్వారా శాంతి మరియు సామరస్యాలను ఇంటిలోనికి తీసుకొనిరావొచ్చు. ఒక ఇంటిలో లేదా వాణిజ్య సంస్థలో ఉండే వాస్తు దోషాలను కొన్నిపరిష్కారాలను తొలగిస్తాయి.

పగలగొట్టకుండా వాస్తు పరిహారాలు:

గోడలు పగలగొట్టడం, గోడలు తొలగించడం/మార్చడం వంటివి చేయకుండానే వాస్తును మెరుగుపరచవచ్చని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. భారతదేశవాస్తు శాస్త్రంలో ఇది సాధ్యమా? ఈ పదం ఎందుకు అంత ప్రజాదరణ పొందింది మరియు అదేనవిధంగా మెజార్టీ సంఖ్యలో నివాసితులు పగలగొట్టకుండా వాస్తుశాస్త్ర పరిష్కారాల కొరకు చూస్తుంటారు.

నేడు వాస్తు పరిష్కారాలను అమలు చేసే వ్యక్తులు వెంటనే వాస్తు పరిష్కారాలను పొందాలని అనుకుంటారు. అయితే ఇది ఎప్పుడూ కూడా జరగకపోవచ్చు. అయితే ఈ ప్రభావాలు కనిపించడానికి కొంత సమయం పట్టవచ్చు,. సానుకూల లేదా వ్యతిరేక ప్రభావాలు సర్దుబాటు కొరకు కామ్‌గా ఉండండి. వాస్తు పరిష్కారాలను అమలు చేసిన తరువాత ముందస్తుగా ఫలితాలను పొందడానికి ప్రవర్తన మరియు దృక్పథం దోహదపడతాయి.

సరళవాస్తు ఎలాంటి మార్పుచేర్పులు లేకుండానే పరిష్కారాలను సూచిస్తుంది.

సరళవాస్తు అనేది ఒక ప్రత్యేకమైన మరియు శాస్త్రీయి పరిష్కరాలను సూచించేది, ఇది ఇల్లు, కుటుంబం, ఇంటి పెద్ద యొక్క పుట్టిన తేదీ మరియు లింగం ఆధారంగా పనిచేస్తుంది. కుటుంబం యొక్క ఎదుర్కంటున్న సమస్యలను కుటుంబపెద్ద, కుటుంబ పెద్ద వివరాలు మరియు ఇంటిలోని విభిన్న అంశాలను ఏవిధంగా జత అవుతున్నాయని గమనించడం ద్వారా పరిష్కారాలను సూచిస్తారు. పాటించకుండా ఉండటం వల్ల కుటంబం పెద్ద లేదా కుటుంబసభ్యులు లేదా మొత్తం ఫ్యామిలీకి కూడా కొన్ని సమస్యలు చోటు చేసుకోవచ్చు.

సరళవాస్తు ఈ చర్మలను ఊహించడానికి మరియు వారి యొక్క అగ్రిమెంట్ కొరకు కుటుంబంతో చెక్ చేస్తుంది. ఊహించిన అంశాలను కుటుంబం అంగీకరించినప్పుడు, ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా సమస్యలను మేం వాస్తు పరిష్కారాలను అందిస్తాం. సరళవాస్తు సూత్రాలను అమలు చేసిన తరువాత, మీ అదృష్టం మారుతుంది మరియు ఒత్తిడి లేని జీవితాన్ని,కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, శాంతి మరియు సామరస్యాలను అందిస్తుంది.