సానుకూల శక్తి

మన శరీరం నుంచి వ్యతిరేక శక్తి వనరును పారద్రోలడం ద్వారా మన శరీరంలోని సానుకూల శక్తి వనరులు వృద్ధి చెందడానికి సరళ వాస్తు సహాయపడుతుంది.

మన చుట్టూ ఉండే ప్రకృతి మరియు పరిసరాలు మొత్తం కూడా శక్తులతో నిండి ఉంటాయని మనకు తెలుసు. ఈ శక్తి సానుకూల మరియు వ్యతిరేక శక్తిగా తదుపరి వర్గీకరించబడుతుంది. సరళవాస్తు విధానాలు, వ్యతిరేక శక్తి ప్రభావాలను పూర్తిగా దూరం చేయడం లేదా తగ్గించడం, అలానే సానుకూలశక్తిని ఆకర్షించడం చేస్తాయి. మీ ఇంటిలోని సానుకూల శక్తి ప్రవేశించడం కొరకు, సరళవాస్తు సూచించబడ్డ విధంగా మీ ఇంటికి సరళమైన మరియు సులభమైన మార్పులను చేపట్టండి. ఇటువంటి మార్పులు చేయబడ్డ ఇంటిలో ఉండేవారికి మంచి ఆరోగ్యం, సంపదతోపాటుగా శాంతియుతమైన జీవితం లభిస్తుంది.

మన చుట్టూ ఉండే వ్యతిరేక శక్తి ప్రభావాన్ని తగ్గించే సానుకుల మార్గాల గురించి నేడు మనం ఆలోచించాల్సి ఉంది. మనం నిర్మాణాత్మక మార్పులు చేయడానికి అవకాశం లేని ఫ్లాట్‌లు మరియు అపార్ట్‌మెంట్‌ల్లో నివసించడం వల్ల, మనం జీవితంలో ఇటువంటి వాస్తవాలను తప్పించుకోలేం. అయితే, సరళ వాస్తు భావనలు మరియు సూత్రాలు ఆధారంగా నిర్మాణపరమైన మార్పులు చేపట్టకుండా కేవలం చిన్నచిన్న మార్పులు చేయడం ద్వారా, ఇల్లు మరియు పనిప్రాంతాల్లో సానుకూల శక్తి ప్రవాహం పెంపొందించబడుతుంది, వ్యతిరేక శక్తుల ప్రభావం తగ్గుతుంది, లేదా పూర్తిగా తొలగిపోతుంది. తద్వారా కుటుంబసభ్యులు ఆరోగ్యవంతమైన, సంతృప్తికరమైన చక్కటి జీవితాన్ని గడపగలుగుతారు.

మానవకోటి దుఖాలను దూరం చేయడం కొరకు సరళ వాస్తు ఎంతో తేలికైన, శాస్త్రీయ పరిష్కారాలను అందిస్తుంది. ప్రతి మానవుడు కూడా ఎలాంటి వివక్ష లేకుండా సరళ వాస్తు ఫలాలను అనుభవించడం ద్వారా సంతోషంగా, సంవృద్ధితో, శాంతియుతంగా జీవితాన్ని గడపాలనేది డాక్టర్. శ్రీ. చంద్రశేఖ గురూజీ యొక్క చిరకాల కోరిక.

positive-energy